మరికొన్ని గంటల్లో OTTలోకి 'కాంతారా ఛాప్టర్-1', 'కొత్త లోక' సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
4 months ago
5
ఈ వారం ఓటీటీలోకి కొన్ని సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో హిట్లు కొట్టిన సౌత్ మూవీస్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ వారం చూడాల్సిన విష్ లిస్టులో ఇవి తప్పక ఉండాల్సిందే.