మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'కింగ్డమ్' మూవీ.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా మామ!
6 months ago
9
రెండు వారాల కిందట రిలీజైన'కింగ్డమ్' సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.