మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'... ఎందులో చూడాలంటే..!

1 year ago 38
Saripodhaa Sanivaaram: నాని, SJ సూర్యల టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌కు అసలు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఏమన్న యాక్ట్ చేసిర్రా అసలు. కొన్ని సీన్లలో గూస్‌బంప్స్ తెప్పించారు. అసలు వివేక్ ఆత్రేయా లాంటి క్లాస్ డైరెక్టర్ ఇలాంటి మాస్ అవుట్‌ పుట్‌తో వస్తాడని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు.
Read Entire Article