మరికొన్ని గంటల్లో ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
10 months ago
37
ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో రెండు తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ ఐదు భాషల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. మరో తెలుగు మూవీ కూడా రానుంది. ఈ చిత్రాలను ఎక్కడ చూడొచ్చంటే..