మరికొన్ని గంటల్లో 'రాజా వారు రాణి గారు' ఒక్కటి కానున్నారహో.. ఎంత క్యూట్‌గా ఉన్నారండి బాబూ
5 months ago
6
Kiran Abbavaram: ఐదేళ్ల కిందట వచ్చిన రాజావారు రాణీ గారు సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్టు అవలేదు కానీ.. ఉన్నంతలో బానే ఆడింది. మరీ ముఖ్యంగా వీళ్ల కెమెస్ట్రీకీ మంచి మార్కులు పడ్డాయి.