మరిది కావాల్సిన వాడు మొగుడయ్యాడు.. చెల్లి కోసం వచ్చిన వాడ్ని అక్క చేసుకుంది!
1 year ago
12
అరేయ్ ఏంట్రా ఇది! కొన్ని విషయాల గురించి విన్నప్పుడు ఇలాంటి ఫీలింగే మనకు కలుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోయే కథ వింటే మీకు కూడా అలానే అనిపిస్తుంది. చెల్లి కోసం పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని.. ఈ హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.