‘మరువ తరమా’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మూవీ సక్సెస్ కోరుకున్న నారా రోహిత్

5 months ago 9
గత రాత్రి హైదరాబాద్ లో మరువ తరమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు, నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Read Entire Article