మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇంకా రెండు రోజులే..

11 months ago 21
తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో రెండో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.
Read Entire Article