Kayadu Lohar: బహుభాషా నటిగా ఎదుగుతున్న కయాదూ.. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ చిత్రాల్లో తనదైన ముద్ర వేస్తోంది. "డ్రాగన్" తర్వాత ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు, ఆఫర్లు ఆమెను దక్షిణ భారత సినిమాలో అగ్ర నటిగా నిలబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.