మరోసారి చిక్కుల్లో నయనతార.. ఈ సారి 'చంద్రముఖి' సినిమా.. రూ.5 కోట్ల నష్టపరిహారం..!
6 months ago
8
టాలీవుడ్ నటి నయనతార మళ్లీ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ (Nayanthara Beyond The FairyTail)’ ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటుంది.