మరోసారి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ఆ ఇద్దరికి క్యాబినెట్ హోదాతో పదవులు..

10 months ago 20
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణ డిసెంబర్‌లో పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు విస్తరణ జరిగింది.. డిసెంబర్‌లో మిగిలిన రెండు పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు రాజ్‌భవన్‌లో (Raj Bhavan) అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో మంత్రుల సఖ్య 16కు చేరింది. ఈ నియామకం ద్వారా ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి మంత్రి అయ్యారు. మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడంలో భాగంగా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article