మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్ బాబు.. భారీ విరాళం...!
4 months ago
4
Floods: మహేష్ బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా తన సతీమణి నమ్రతతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కలిశారు. అంతేకాకుండా ముఖ్యంగా మంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందజేశాడు.