మరోసారి రూరల్ లవ్ స్టోరీతో రానున్న అజయ్ భూపతి.. 'RX100' రేంజ్‌లో ఉండబోతుందా?

5 months ago 10
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’… చేసింది మూడు సినిమాలే అయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల‌లో అజయ్ భూపతి ఒక‌రు. ‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ కొట్టి అంచనాలు అమాంతం పెంచిన అజయ్.. ఆ తర్వాత ‘మహాసముద్రం’తో కొంత నిరాశపరిచాడు.
Read Entire Article