'మర్యాద రామన్న' సినిమాలో ఈ కమెడియన్ గుర్తున్నాడా?... ఆయన కొడుకు టాలీవుడ్‌లో తోపు హీరో..!
1 year ago
17
Maryada Ramanna Movie: రాజమౌళి సినిమాల్లో 'మర్యాద రామన్న' చాలా మందికి ఫేవరైట్. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాలో కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయి.