మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. ఈ ఓటీటీలో చూసేయండి

3 days ago 6
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. గురువారం (మే 29) ఈ కొత్త సీజన్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ తేదీని ఇంకా రివీల్ చేయకపోయినా.. త్వరలోనే రానుందని మాత్రం వెల్లడించాడు.
Read Entire Article