మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. 9 నెలల తర్వాత మరో ఓటీటీలోకి.. తెలుగులో స్ట్రీమింగ్
7 months ago
6
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి 9 నెలల తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. నిజానికి ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.