మళ్లీ తెరుచుకున్న బిగ్ బాస్ హౌస్.. డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో.. ఆ సమస్య ఉందంటూనే..

10 months ago 32
బిగ్ బాస్ కన్నడ హౌస్ మళ్లీ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో గేట్లు తెరిచారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారంటూనే దానిని సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలంటూ శివకుమార్ అనడం గమనార్హం.
Read Entire Article