మళ్లీ థియేటర్‌లలోకి వచ్చేస్తున్న ఏమాయ చేశావే సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
9 months ago
17
తెలుగు రొమాంటిక్ సినిమాల చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సినిమా ‘ఏ మాయ చేశావే’. ఓ చిన్న భావాన్ని గొప్పగా చెప్తూ… ప్రేక్షకుల మనసుల్ని తాకిన ప్రేమ కథ. ఇప్పుడు అదే ప్రేమ కథ మళ్లీ మన ముందుకు రాబోతోంది.