మళ్లీ రొమాన్స్ స్టార్ట్ చేసిన బన్నీ లవర్.. బిడ్డ పుట్టిన 2 నెలలకే అమలాపాల్ అరాచకం
5 months ago
9
సౌత్ యాక్టరస్ అమలాపాల్ బిడ్డకు తల్లైన తర్వాత కూడా రొమాంటిక్ లైఫ్ ని కోరుకుంటోంది. ఈ ముద్దుగుమ్మకు భర్త జగత్ దేశాయ్ తో పెళ్లై ఏడాది పూర్తవడంతో పాటు తమ బిడ్డకు రెండు నెలలు వచ్చాయి. ఈసందర్భంగా ఆ ఆనంద క్షణాల్ని సెలబ్రేట్ చేసుకుంది జంట.