‘మళ్లీ సర్పంచ్ పదవా.. వద్దే వద్దు.. రూ.50 లక్షల అప్పు, 14 కేసులు మిగిలాయి..’ మాజీ సర్పంచ్ ఆవేదన

9 months ago 20
Ex Sarpanch Telangana Panchayat Elections 2025: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేడి రాజుకుంది. అయితే, కొందరు మాజీ సర్పంచులు మాత్రం మళ్లీ పోటీ చేసేందుకు భయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మక్తగూడ మాజీ సర్పంచ్ కాట్న రాజు.. గెలిచాకా.. తనకు రూ.50 లక్షలు అప్పు మాత్రమే కాక.. 14 కేసుల్లో ఇరుక్కున్నానని, అందుకే మళ్లీ సర్పంచ్ పదవి వద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేసినా బిల్లులు రాలేదని, వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన వాపోయారు.
Read Entire Article