'మసూద' సినిమా దెయ్యం గుర్తుందా?.. బయట మాత్రం దేవతలా ఉంటుంది మామ!

1 year ago 25
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అరివీర భయంకర హిట్లు కొడుతుంటాయి. అలాంటి సినిమాల్లో 'మసూద' ఒకటి. చిన్న సినిమాగా రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సృష్టించింది. నిజానికి తెలుగులో చాలా కాలం తర్వాత ఒక భయంకరమైన హార్రర్ సినిమా చూశామన్న ఫీలింగ్ అనిపించింది.
Read Entire Article