మహాత్మ గాంధీపై నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు.. మా సభ్యత్వ రద్దు చేయాలంటూ..!
10 months ago
19
తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం సంచలనం రేపుతుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో జాతిపిత మహాత్మా గాంధీ గారిపై చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.