మహావతార్ నరసింహా కలెక్షన్స్ డే 17.. 2.3 కోట్ల నుంచి 200 కోట్ల వరకు.. చరిత్రలో నిలిచిపోయేలా రికార్డ్!

8 months ago 5
మహావతార్ నరసింహా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 17: పౌరాణిక యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహా కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. 17వ రోజున మహావతార్ నరసింహ సినిమాకు ఇండియాలో 23.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. మరి 17 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
Read Entire Article