‘మహావతార్ నరసింహా’ రివ్యూ.. అద్భుత యానిమేషన్!

7 months ago 12
Mahavatar Narsimha Review : కేజీయఫ్, సలార్ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు ఇప్పుడు విష్ణుమూర్తి దశావతారాలపై యానిమేషన్ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి నాల్గవ అవతారమైన నరసింహ స్వామి కథతో 'మహావతార్ నరసింహా' సినిమా తీశారు. అశ్వనీ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం!
Read Entire Article