మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. మహిళా సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులు

3 hours ago 4
తెలంగాణలోని మహిళా సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు నిర్వహిస్తుండగా.. తాజాగా రైస్ మిల్లుల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
Read Entire Article