మహిళా సంఘాలకు ప్రమాద,రుణ బీమా.. డీఆర్‌డీవోలకు ప్రభుత్వ ఆదేశాలు
3 days ago
2
మహిళా సంఘాలకు సత్వరమే ప్రమా, రుణ బీమా సాయం అందించాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాల నుంచి అఫ్లికేషన్లు అందిన వెంటనే పరిశీలించి చెల్లింపులు చేయాలని డీఆర్‌డీవోలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.