మహేష్ బాబు ఎంట్రీ కోసం రాజమౌళి టీమ్ మాములుగా కష్టపడలేదుగా.. అయ్యా జక్కన్న నీ డెడికేషన్‌కు
5 months ago
6
పాన్ ఇండియా స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న 'వారణాసి' సినిమాపై అభిమానులలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంఛ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిపారు.