హైదరాబాద్ నగరం వినోద రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొండాపూర్‌లోని ప్రఖ్యాతి గాంచిన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ (AMB Mall) వేదికగా ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) ప్రారంభమైంది.