మహేష్ బాబు మరదలికి కొవిడ్ పాజిటివ్.. మళ్లీ మొదలైన కరోనా భయం.. మాస్కులు వేసుకోవాలంటూ..
11 months ago
20
మహేష్ బాబు మరదలు, నటి నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కొవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని సోమవారం (మే 19) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు అందరినీ మాస్కులు వేసుకోవాల్సిందిగా సూచిస్తోంది.