మహేష్ బాబు వారణాసికి కళ్లు చెదిరే OTT డీల్‌.. షూటింగ్ పూర్తి కాకముందే ఇంత క్రేజ్ ఏంది మావా

4 months ago 6
మహేష్‌ బాబు (Mahesh Babu)తో రాజమౌళి చేస్తున్న సినిమాపై గ్లోబల్ లెవెల్లో క్రేజ్ ఏర్పడింది. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే, ఈ సినిమా డిజిటల్ బిజినెస్ గురించి వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Read Entire Article