మహేష్ బాబుతో రాజమౌళి మూవీ.. ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న జక్కన్న! ఇదీ సంగతి
1 year ago
13
సినీ ప్రేమికులందరూ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ విషయమై రాజమౌళి మరో కఠిన నిర్ణయం తీసుకున్నారట.