మహేష్ బాబును ప్రేమించిన ఏకైన తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నమ్రత మాత్రం కాదు..
3 weeks ago
6
Mahesh Babu: మహేష్ బాబుకి క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మహేష్ బాబును తమ కలల రాకుమారుడిగా ఊహించుకునే వారు ఎందరో. ఈ లిస్టులో ఓ హీరోయిన్ కూడా ఉందట.