మహేష్-రాజమౌళి సినిమాకు అలాంటి టైటిలా?... ఫ్యాన్స్‌కు ఇలా షాకిచ్చావేంటి జక్కన్న..!
4 months ago
8
SSMB29 Title: అసలు వీళ్ల కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో.. సోషల్ మీడియా మర్మోగిపోయింది. మహేష్‌తో సినిమా అనగానే.. ఎలాంటి కాన్సెప్ట్ తీస్తున్నాడు.. హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తాడా.. ఇలా ఎన్నో రకాల డౌట్‌లు.