మా 12 ఏళ్ల ఆకలి తీర్చారని అంటే సంతోషంగా ఉంది.. నిర్మాత నాగవంశీ కామెంట్స్

11 months ago 29
నిర్మాతగా నాగవంశీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ సక్సెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article