మా అమ్మ మీద ఒట్టు జరిగిందిదే.. సీఎం గారూ మీరే న్యాయం చేయాలి, మంచు మనోజ్ సంచలనం
1 week ago
2
మంచు ఫ్యామిలీలో మనోజ్-విష్ణు మధ్య రగడ తీవ్రం. మనోజ్ మాట్లాడుతూ, మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్నానని, గురువారెడ్డి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.