మా నాన్న దేవుడు... మా అన్న విలన్.. మీడియా ముందు మంచు మనోజ్ కన్నీటి పర్వం..!
1 month ago
6
మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడుప్పడు సద్దముణిగేలా లేవు. వీళ్ల గొడవలు ఇప్పుడు రాష్ట్రాలు దాటాయి. వీళ్ల ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.