'మా వాడ్ని ఎందుకు మోసం చేశారు'..! రష్మిక, విజయ్ దేవరకొండలపై స్టార్ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం

11 months ago 23
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఐతే, ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఐతే, ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం రష్మికపై తీవ్రంగా మండిపడుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మికలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
Read Entire Article