మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం

10 months ago 22
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read Entire Article