మామ అంటే సత్యమే.. రోహిణి గురించి నిజం దాచమన్నా సత్యం.. పాపం ప్రభావతి!
1 year ago
12
Gunde Ninda Gudigantalu April 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆధరణ ఉంది. ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..