మారిన విజయనగరం ఎన్నికల పోలింగ్ తేదీ... ఈసీ కీలక నిర్ణయం.. కొత్త తేదీ ఇదే..!

1 hour ago 1
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీ మారింది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని మార్చింది. ఈ మేరకు ఈ నెల 29న పోలింగ్ జరగుతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 28న జరగాలి కానీ.. తర్వాత రోజుకు మార్చడం జరిగింది. 28న పైడితల్లి అమ్మవారి పండుగ ఉందని, తేదీని మార్చవలసిందిగా జిల్లా కలెక్టర్ కోరడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఓట్ల లెక్కింపు తేదీలో మాత్రం మార్పు లేదు.
Read Entire Article