మార్కెట్‌లో 'మోనాలిసా' క్రేజ్ చూస్తే మెంటలొచ్చేస్తుంది.. ఇప్పుడు ఏకంగా హోటల్ ఓపెనింగ్స్..!

4 months ago 8
మహా కుంభమేళా మోనాలిసా క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతుంది. ఈ సందర్భంగా ఒక లగ్జరీ హోటల్‌ను కూడా ప్రారంభించింది.
Read Entire Article