మార్కెట్లో నకిలీ ఇంజిన్ ఆయిల్.. కనిపించేవన్నీ ‘Castrol Activ 4T’ లు కాదు.. బీ అలర్ట్..

10 months ago 20
వాహనానికి ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. సమయానుసారం ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం అనేది అవసరం. లేదంటే.. ఇంజిన్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంతే కాదు.. ఇంజిన్ పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే చాలా మంది బ్రాండెడ్ ఇంజిన్ ఆయిల్‌నే వినియోగిస్తారు. వీటిలో కూడా ఇటీవల నకిలీ ఆయిల్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆటోమొబైల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article