‘మార్గన్’ సక్సెస్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్.. థాంక్యూ మీట్‌లో విజయ్ ఆంటోని
8 months ago
6
విజయ్ ఆంటోని నటించి, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయ్ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను పరిచయం చేసింది. జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేశారు.