మార్నింగ్ షో చూసిన వాళ్లు సాయంత్రం ఫ్యామిలీతో వెళ్తారు.. హీరోయిన్ శివాని నాగరం కామెంట్స్

7 months ago 7
అంబాజీపేట మ్యారేజి బ్యాండు హీరోయిన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ లిటిల్ హార్ట్స్. ఇందులో ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా చేశాడు. ఇటీవల నిర్వహించిన లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ శివాని నాగరంతోపాటు పలువురు కామెంట్స్ చేశారు.
Read Entire Article