మాస్ జాతర నుంచి 'తు మేరా లవ్' సాంగ్ రిలీజ్.. చనిపోయిన చక్రి వాయిస్‌తో..!

2 days ago 4
తూ మేరా లవర్ అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో 'తు మేరా లవర్' గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది.
Read Entire Article