మాస్ జాతర నుంచి 'సూపర్ డూపర్ హిట్టు' సాంగ్ రిలీజ్.. రవితేజ, శ్రీలీల కుమ్మేశారబ్బా!

4 months ago 6
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఓ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. నిజానికి రవన్న హిట్టు కొట్టి మూడేళ్లు అయిపోయింది. శ్రీలీలతో చేసిన ధమాకా సినిమా తర్వాత రవితేజ సోలో హిట్టు కొట్టలేదు.
Read Entire Article