మాస్ లుక్‌లో మెగా డాటర్ మంటలు.. కాటన్ చీర కట్టిన కత్తిలా ఉన్న నిహారిక కొణిదెల
5 months ago
8
Niharika konidela: మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా కాటన్ చీర కట్టుకొని మాస్ లుక్కుతో అదరగొడుతోంది. జాయింట్ లైఫ్ వద్దనుకున్న తర్వాత సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని డిఫరెంట్ ఫోటోషూట్ లు చేస్తో నెటిజన్లతో ట్రోల్స్ కు గురవుతోంది.