మియామీ వేకేషన్‌లో అనన్యాపాండే.. క్యూట్ అంటున్న నెటిజన్లు.. ఫొటోలు చూడండి!

1 year ago 29
Ananya Panday: సాదారణంగా బాలీవుడ్ బ్యూటీలు.. ఫొటోషూట్లు చేయడం కామన్. కానీ.. అనన్యా పాండే.. అలా చెయ్యలేదు. మియామీ వేకేషన్‌లో ఆమె రకరకాల పండ్లను చూపించింది. పండ్ల చెట్ల దగ్గర పోజులిచ్చింది. కాస్త డిఫరెంట్‌గా చెయ్యడంతో.. నెటిజన్లు కూడా సూపర్ అంటున్నారు. మీరూ చూసేయండి.
Read Entire Article