మిరాయ్ ఎలా ఉంది? హిట్టా, ఫట్టా.. ట్విట్టర్ రివ్యూ చూడండి!
6 months ago
8
Mirai Movie Twitter Review: మిరాయ్ సినిమా ఒకటి రాబోతోంది అన్నప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. ఫస్ట్ లుక్, టీజర్ వచ్చాక.. అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌తో మరింత పెరిగాయి. టేబుల్ ప్రాఫిట్‌తో సినిమా రిలీజైంది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం.