మిరాయ్ ఓటీటీ హక్కులకు రికార్డు ధర.. 90 శాతం బడ్జెట్ వచ్చేసింది.. ఈ ఓటీటీలో చూసేయండి..
7 months ago
7
మిరాయ్ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా బడ్జెట్ లో 90 శాతం థియేటర్లలో రిలీజ్ కు ముందే వచ్చేయడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందో చూడండి.